స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేశ్. గతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు సేవ చేసే అదృష్టం తనకు దక్కిందని తెలిపారు. పల్లెల సమగ్రాభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేశానని నారా లోకేష్ తెలిపారు. గ్రామాల్లో 24 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 32 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్వచ్ఛమైన తాగునీరు కోసం ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేెశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకంలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచామన్న ఆయన... గ్రామాల అభివృద్ధిలో నిరంతరం భాగస్వామ్యం అవుతున్న సిబ్బంది, అధికారులు, ప్రజలందరికీ అభినందనలు తెలిపారు.
-
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే. గతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు సేవ చేసే అదృష్టం నాకు దక్కింది.(1/3) pic.twitter.com/lAKDTqiN34
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) April 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే. గతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు సేవ చేసే అదృష్టం నాకు దక్కింది.(1/3) pic.twitter.com/lAKDTqiN34
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) April 24, 2020స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే. గతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు సేవ చేసే అదృష్టం నాకు దక్కింది.(1/3) pic.twitter.com/lAKDTqiN34
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) April 24, 2020
ఇవీ చదవండి: ఆ మందును పిచికారీ చేస్తే శరీరానికి మంచిదేనా?