ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు పైకి చైనా 'మేఘా'లు: లోకేశ్ - lokesh cricizes ycp ruling

రివర్స్​ టెండరింగ్ విధానంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ విధానంలో పోలవరం ప్రాజెక్టు పైకి చైనా 'మేఘా'లు కమ్ముకొస్తున్నాయని ఎద్దేవా చేశారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
author img

By

Published : Sep 25, 2019, 6:58 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్

ఎడమ కాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్‌ ఆసుపత్రిలో కట్టు కట్టించుకున్నట్లుగా... ముఖ్యమంత్రి తెలివి ఉందంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు చేశారు. పోలవరం నిర్మాణంలో ఖర్చు తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు రేటు పెంచిన లాజిక్... రివర్స్ టెండర్ వెనకున్న అసలైన మేజిక్కని సామాన్య ప్రజలకూ అర్థమైందని చెప్పారు. పోలవరం లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టును, కేవలం స్వప్రయోజనాల కోసం ఎలాంటి అనుభవం లేని కంపెనీకి అప్పగించడం ప్రాజెక్టు ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. రివర్స్ టెండరింగ్​లో భాగంగా ప్రాజెక్టు పైకి చైనా 'మేఘా'లు కమ్ముకొస్తున్నాయని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి:

హామీలేమయ్యాయ్ సీఎం గారూ..!: లోకేశ్

Intro:ap_tpg_81_25_pmcennikavaeda_ab_ap10162

Body:దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాల పి ఎం సి ఎన్నిక తిరిగి వాయిదా పడింది ఆయా తరగతులకు సంబంధించి కోరం లేకపోవడం తో ఎన్నిక వాయిదా వేసినట్లు ప్రధానోపాధ్యాయుడు నారాయణ రావు తెలిపారు బుధవారం ఎన్ని ఉందని తెలియడంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు సోమవారం జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన తమ ఎన్నికను కొనసాగించి కోరం లేక వాయిదా పడిన 6 10 తరగతులకు ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టారు అనంతరం ఆరో తరగతికి ఎన్నిక నిర్వహించారు లేకుండా ఎందుకు ఎలా నిర్వహిస్తారని మిగిలిన వారు అభ్యంతరం తెలిపారు 114 మంది ఓటర్లను 65 మంది సంతకాలు చేశారు ఎన్నిక జరిగే సమయానికి 51 మంది మాత్రమే ఉన్నారు దీంతో ఎన్నికైన నిలిపివేయాలంటూ పట్టుబట్టారు అనంతరం ఏడు 8 9 ఇది 10 తరగతులకు సంబంధించి కోరం లేకపోవడం తో వాయిదా వేశారు ఎస్సై రామ్ కుమార్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు ఎంఈఓ సత్యనారాయణ పరిశీలనకు విచ్చేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.