ETV Bharat / state

లాక్​డౌన్: రెడీమేడ్ గార్మెంట్స్​పై విక్రయాలపై తీవ్ర ప్రభావం - వస్త్రదుకాణాలపై కరోనా ప్రభావం

కరోనా ప్రభావం రెడీమేడ్ గార్మెట్స్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 3నెలలుగా వ్యాపారాలు కుంటపడటంతో అయోమయ పరిస్థితి నెలకొందని ఆ రంగానికి చెందినవారు వాపోతున్నారు. వ్యాపార భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న రెడీమేడ్ టెక్స్టైల్ గార్మెట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి

రెడీమేడ్ గార్మెట్స్​పై లాక్​ డౌన్ ఎఫెక్ట్

author img

By

Published : May 24, 2020, 9:03 PM IST

రెడీమేడ్ గార్మెట్స్​పై లాక్​ డౌన్ ఎఫెక్ట్

పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు. వస్త్ర దుకాణాలన్నీ వినియోగదారులతో కళకళలాడేవి. కానీ.. లాక్‌డౌన్‌ కారణంగా పెద్ద మాల్స్‌తో సహా చిన్న వస్త్ర దుకాణాలు సైతం మూతపడ్డాయి.

దాదాపు 3 నెలలుగా వ్యాపారాలు కుంటుపడిన కారణంగా.. అయోమయ పరిస్థితి నెలకొందని వ్యాపారస్థులు వాపోతున్నారు. వ్యాపార భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు.

ఇవీ చదవండి:

కొండెక్కిన కోడి.. దిగేదెప్పుడో.. అందేదెన్నడో..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.