ETV Bharat / state

కృష్ణానది వరదలో చిక్కుకున్న వ్యక్తి ...కాపాడిన స్థానికులు

author img

By

Published : Aug 22, 2020, 12:28 PM IST

మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కృష్ణానదిలో చిక్కిపోవటంతో...స్థానికులు రక్షించిన ఘటన కృష్ణా జిల్లా పొక్కునూరు వద్ద చోటుచేసుకుంది.

Locals rescue an insane man trapped in the Krishna River
కృష్ణానది వరదలో చిక్కుకున్న వ్యక్తి

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరు వద్ద కృష్ణానదిలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి చిక్కిపోవడంతో స్థానికులు రక్షించారు. నదిలో చిక్కుకున్న వ్యక్తి ఎత్తిపోతల పథకం కాల్వపై కూర్చొని సహాయం కోసం ఎదురు చూడటంతో...అది గమనించిన గ్రామస్థులు నావలో ఒడ్డుకు చేర్చారు.

ఇవీ చదవండి: జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.