రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఓ వైపు పోలీసులు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. మరో పక్క మందుబాబులు మద్యం రేటు ఆకాశాన్ని అంటినా తగ్గేదే లేదనే రీతిలో కొనుగోలు చేస్తున్నారు.
ఈ క్రమంలో కృష్ణాజిల్లా గన్నవరంలో ఓ వైన్ షాపులో పొరుగూరు నుంచి వచ్చిన వాళ్లకు బ్లాక్ లో మద్యాన్ని అమ్మారు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
ఇదీ చూడండి: