ETV Bharat / state

పోలీసులు చట్టానికి అతీతులు కాదు: మంత్రి పేర్ని - police driving license mela recent

ప్రజలు ట్రాఫిక్ చట్టాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని, పోలీసులు చట్టానికి అతీతులు ఏమి కాదని మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. పోలీసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ లైసెన్సు మేళాను ఆయన ప్రారంభించారు.

డ్రైవింగ్ లైసెన్సు మేళాలో రాష్ట్ర మంత్రి
author img

By

Published : Sep 13, 2019, 3:27 PM IST

పోలీసుల కోసం డ్రైవింగ్ లైసెన్స్ మేళా

కృష్ణా జిల్లాలో పోలీసులకు ప్రత్యేక లైసెన్స్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు పోలీసులు భారీగా హజరైయ్యారు. పోలీసు శాఖలో మూడు సబ్ డివిజన్లలో దాదాపు 700 పోలీసులకు డ్రైవింగ్‌ లైసెన్సులు లేవని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు గుర్తించారు. వీరందరికి ఒకే సారి లైసెన్స్ మంజూరు చేయించేందుకు, రవాణా శాఖ అధికార్లతో సంప్రదించి ప్రత్యేక లైసెన్స్‌ మేళాను ఏర్పాటు చేయించారు. రవాణ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలను ట్రాఫిక్‌ చట్టాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత ఉన్న పోలీసులే చట్టానికి అతీతంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎస్పీ తీసుకున్న నిర్ణయం అభినందనీయంమంటూ ప్రశంసించారు.

ఇదీ చూడండి:

డ్రైవర్ నిద్రమత్తుతో ప్రమాదం..ఇద్దరు మృతి

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_13_PETRO_PIPE_LINE_AP10121

Body:హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చెన్నైలోని ధర్మపురి నుంచి విజయవాడకు పెట్రో పైపులైను నిర్మాణం చేపడుతోంది. కడప జిల్లాలోని మైదుకూరు ప్రాంతంలో పనులు జోరుగా సాగుతున్నాయి. దాదాపు ఆరు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పైపులైన్లు వేయనున్నారు. రోడ్డు దాటే ప్రాంతంలో మూడు మీటర్లు మిగిలిన ప్రాంతంలో రెండు మీటర్ల లోతులో పైపులైను వేయబోతున్నారు ఒక వైపు పైపుల అనుసంధాన ప్రక్రియ చేస్తూనే మరోవైపు భూమిలో గొయ్యి తీస్తున్నారు.

Conclusion:NOTE: sir, వీడియో ఫైల్ ను ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.