ETV Bharat / state

కాలుతో నొక్కితే చేతిలో నీళ్లు​ వచ్చేస్తాయ్​! - #corona list inAP

కృష్ణా జిల్లా విజయవాడ సూర్యారావుపేటలో చేతితో తాకకుండా హ్యాండ్​ వాష్​ చేసుకునే యంత్రాన్ని డీసీపీ విక్రాంత్ ప్రారంభించారు. కాలుతో నొక్కితే నీళ్లు వచ్చేలా దీనిని తయారు చేశారు.

latest machine introduced in vijayawada suryaraopeta ps for hand wash
కాలుతో నొక్కితే చేతిలో వాటర్​ వచ్చేస్తాయ్​!
author img

By

Published : Apr 3, 2020, 8:04 PM IST

కాలుతో నొక్కితే చేతిలో వాటర్​ వచ్చేస్తాయ్​!

విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషనులో తాకకుండా చేతులు శుభ్రం చేసుకునే ఫెడల్ హ్యాండ్​ వాష్​ను డీసీపీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బు, నీళ్లు వచ్చేలా సౌకర్యం కల్పించామన్నారు. కాలితో నొక్కితే సబ్బు నీళ్లు వచ్చేలా హ్యాండ్ యంత్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇదే తరహాలో విజయవాడలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ హ్యాండ్ వాష్ యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

ఇదీ చూడండి:

కరోనాపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.