ETV Bharat / state

లారీ, బైక్ ఢీ... యువతి దుర్మరణం - lady died

కృష్ణా జిల్లాలో బైకును లారీ ఢీ కొట్టిన ఘటనలో.. యువతి దుర్మరణం చెందింది.

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
author img

By

Published : Jul 1, 2019, 11:15 AM IST

Updated : Jul 1, 2019, 12:01 PM IST

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర చెన్నై - కోల్​కతా జాతీయ రహదారిపై... విజయవాడ శివారు నిడమానూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘంటసాల మండలం గోగినేనిపాలెంకు చెందిన కుంపటి మనీషా (22) అక్కడికక్కడే మృతి చెందింది. విజయవాడలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మనీషా తన స్నేహితునితో కలిసి బైక్​పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. మనీషా తల గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైంది.

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర చెన్నై - కోల్​కతా జాతీయ రహదారిపై... విజయవాడ శివారు నిడమానూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘంటసాల మండలం గోగినేనిపాలెంకు చెందిన కుంపటి మనీషా (22) అక్కడికక్కడే మృతి చెందింది. విజయవాడలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మనీషా తన స్నేహితునితో కలిసి బైక్​పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. మనీషా తల గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైంది.

Intro:2222


Body:9999


Conclusion:గోవిందరావు, ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ ,కడప జిల్లా బద్వేలు. 8008573492.

ప్రధానమంత్రి యోజన పథకం కింద మంజూరైన పక్కా గృహ పథకం పడకేసింది .2018 లో ప్రారంభమైన ఈ ఇళ్ల నిర్మాణం ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి కావలసి ఉంది .అయితే ఇంతవరకు పనులు పురోగతిలో లేవు. కడప జిల్లా లో ఈ పథకం పనుల అమలు తీరు పై ఈటీవీ భారత్ప్ర త్యేక కథనం.

పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రధానమంత్రి యోజన పథకం కింద పక్కా గృహాలు మంజూరయ్యాయి. ఒక్క బద్వేల్ పురపాలిక లోనే 21 32 మంది పక్కా గృహాలు కావాలని దరఖాస్తు చేశారు. పురపాలిక అధికారులు స్క్రూట్నీ చేసి 1054 దరఖాస్తులు అర్హత కలిగినవిగా ప్రభుత్వానికి పంపారు. ఇందులో 884 పక్కా గృహాలు మంజూరయ్యాయి .264 మంది ఒక్కొక్కరు రూ 25,000 ప్రకారం 42 లక్షల రూపాయలను మొదటి కంతు కింద చెక్కుల రూపంలో ప్రభుత్వానికి కి చెల్లించడం జరిగింది . ప్రారంభంలో పనులు జరగడం తప్పితే తర్వాత జరిగింది లేదు. . పక్కా గృహాలు కట్టి ఇస్తారా లేదా అన్న అనుమానాలు లబ్ధిదారుల్లో నెలకొంది.

బైట్స్
సీతా లక్ష్మి

చాలా మంది నిరుపేదలు తాము చెల్లించాల్సిన లక్ష రూపాయల కంతు లో మొదటి విడత 25వేలు చెల్లించారు. వడ్డీలు ఎక్కి రావడం కి రావడం తప్పితే పక్కా గృహాలు నిర్మించి ఇచ్చింది లేదు. ప్రస్తుతం ఈ పక్కా గృహాలు భవన నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు.
పక్కాగృహాల నిర్మాణం విషయంలో లబ్ధిదారులు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పురపాలక కమిషనర్ విజయసింహారెడ్డి రెడ్డి తెలిపారు.

బైట్స్
విజయసింహారెడ్డి పురపాలక కమిషనర్ బద్వేలు

ఇప్పటికైనా పక్కా గృహాలను నిర్మించి తమ సొంత ఇంటి కల నెరవేర్చాలని లబ్ధిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Last Updated : Jul 1, 2019, 12:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.