మచిలీపట్నంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాంతి.. ఉరి వేసుకొని బలవన్మరణాని(woman Constable Suicide)కి పాల్పడ్డారు. 2018 బ్యాచ్‌కు చెందిన ప్రశాంతి.. స్థానికంగా ఆమె ఉంటున్న అద్దె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలే.. ప్రశాంతి బలవన్మరణానికి(lady constable suicide in krishna district) కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి..