ETV Bharat / state

మైలవరంలో మహాలక్ష్మీ అమ్మవారికి జలాభిషేకాలు - మహాలక్ష్మీ

కృష్ణా జిల్లా మైలవరంలో మహాలక్ష్మీ అమ్మవారికి జలాభిషేకాలు చేశారు. శ్రావణ మాసం సందర్భంగా  ఈ పూజలు చేస్తున్నట్లు పూరోహితులు తెలిపారు.

మైలవరంలో మహాలక్ష్మీ అమ్మవారికి జలాభిషేకాలు
author img

By

Published : Aug 25, 2019, 2:55 PM IST

మైలవరంలో మహాలక్ష్మీ అమ్మవారికి జలాభిషేకాలు

కృష్ణా జిల్లా మైలవరంలోని కోట మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గ్రామ సుభిక్షత,సకాలంలో వర్షాలు పడాలనే తలంపుతో జలాభిషేకం నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బిందెలతో నీటిని తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించారు. శ్రావణ మాసం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీ చూడండి

కలెక్టర్​ను అభినందించిన సీపీ ద్వారకా తిరుమలరావు

Intro:అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శిల్పా శారీ సెంటర్ లో అగ్ని ప్రమాదం.. దుకాణంలోని ఏసీ వద్ద విద్యుదా ఘాతం సంభవించి మంటలు వ్యాపించాయి. వెంటనే దుకాణంలో ఉన్న వారు అప్రమత్తమై దుకాణంలో చీరలను బయటకు తీసుకుని వచ్చి అగ్నిమాపక శాఖ వారికి సంచారం అందించారు. వారు వెంటనే దుకాణం వద్దకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే చుట్టు పక్కల దుకాణాలు సైతం అగ్నికి ఆహుతయ్యి ఉండేవని స్థానికులు చర్చించుకున్నారు.

Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598

Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.