ETV Bharat / state

లాక్​డౌన్​కు ప్రజలంతా సహకరించాలి: జిల్లా ఎస్పీ - latest updates of caroona news

రాష్ట్రంలో లాక్​డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పటిష్టంగా అమలు చేస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.

krishan-district-sp-ravindrababu-on-caroona-precautions

author img

By

Published : Mar 23, 2020, 5:25 PM IST

మీడియాతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ

కరోనాని ఆరికట్టే క్రమంలో ప్రభుత్వ ఆదేశాలను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. నిత్యావసరాల కోసం ప్రజలు గుంపులుగా ఏర్పడకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అత్యవసర వైద్య సాయం అవసరమైతే వెంటనే వాహన సదుపాయం కల్పిస్తామన్నారు. లౌక్​డాన్​కు ప్రజలు అంతా సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో కరోనా అప్​డేట్స్ : ఆరుగురికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.