కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గసమస్యలపై పార్లమెంట్‌లో 219 ప్రశ్నలు సంధించానని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. ఇక్కడ నుంచి 2సార్లు గెలిచిన ఆయన...మూడోసారి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఎంపీ ల్యాడ్స్నిధులు వందశాతం ఖర్చు చేశాననీ... ప్రజల మద్దతుతో హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న కొనకళ్లతో ముఖాముఖి.
ఇవీ చదవండి..