ETV Bharat / state

'చోటు నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే' - tdp fires on ysrcp

'వైకాపా దోపిడిపై పేర్నినానితో చర్చకు నేను సిద్ధం' అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు. తెదేపా ప్రభుత్వం ప్రజల కోసం పని చేసిందని గుర్తు చేశారు.

kollu ravindra on perni nani
పేర్ని నానిపై కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు
author img

By

Published : Jun 13, 2020, 5:02 PM IST

మంత్రి పేర్నినానికి.. తమ పార్టీ అధినేత చంద్రబాబుని విమర్శించే అర్హత లేదని మాజీ మంత్రి, తెదేపా నాయకుడు కొల్లు రవీంద్ర అన్నారు. వైకాపా ప్రభుత్వ దోపిడిపై మంత్రి పేర్నినానితో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. తేదీ, వేదిక, సమయం పేర్ని నాని చెప్పినా సరే.... లేదంటే తనను చెప్పమన్నా సరే అని సవాల్ చేశారు.

పేర్ని నాని మచిలీపట్నంలో బ్లీచింగ్ పేరు చెప్పి మైదా చల్లి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ మంత్రులకు కళ్లు నెత్తికి ఎక్కాయని విమర్శించారు. ప్రజల కోసం తాము పని చేస్తే... దోపిడీ చేసేందుకు వైకాపా పని చేస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.