ETV Bharat / state

పోలీసుల విచారణలో కృష్ణారెడ్డి ...! - krishna reddy

కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని పంజాగుట్ట పోలీసులు విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్​కు తీసుకెళ్లారు. సెక్షన్ 160 ప్రకారం విచారణ చేపట్టనున్నట్టు నోటీసులిచ్చారు.

పోలీసుల విచారణలో కృష్ణారెడ్డి
author img

By

Published : Jul 8, 2019, 9:35 AM IST

పోలీసుల విచారణలో కృష్ణారెడ్డి

పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లారు. సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం పడమట పోలీసులకు నోటీసులిచ్చారు. కృష్ణారెడ్డి కామాక్షి స్టిల్స్‌లో ఎండీగా భాద్యతలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి:నేనెప్పుడూ మాదిగలకు సోదరుడినే: కిషన్ రెడ్డి

Intro:Ap
West godavari
Kovvu mandal,
Kovvuru grameena
పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ధారవరం లో ఓ రైస్ మిల్ లో అగ్ని ప్రమాదం. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించారు. నిడదవోలు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 2.50కోట్ల ఆస్థి నష్టం గా బాధితుల అంచనా.. Body:ఫైర్Conclusion:ఫైర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.