ETV Bharat / state

ప్రజలెవ్వరూ నన్ను రాజీనామా చేయమని కోరలేదు: కొడలి నాని

author img

By

Published : Aug 3, 2020, 4:15 PM IST

తన నియోజకవర్గ ప్రజలెవ్వరూ రాజధాని అమరావతి కోసం తనను రాజీనామా చేయమని అడగలేదని మంత్రి కొడాలి నాని తెలిపారు. కావాలనే పలువురు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు.

ప్రజలెవ్వరూ.. నన్ను రాజీనామా చేయమనలేదు: కొడలి నాని

కృష్ణాజిల్లా గుడివాడ మండలం దొండపాడులో నూతనంగా నిర్మించిన సచివాలయం భవానాన్ని మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ది తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కొడాలి.. చంద్రబాబు నాయుడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం, జనసేన నేతలపై కొడాలి నాని మాటల దాడి చేశారు.

ఇదీ చదవండి: ఈ నెల 12న వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.