పశ్చిమ బంగాలో జరుగుతున్న హింసా వాదాన్ని చూస్తుంటే దేశంలో ప్రజా స్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బంగాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో జరిగిన దాడిని విజయవాడలో ఖండించారు. హింస ద్వారానే మమతా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రాంతీయ పార్టీల వైఖరి మొత్తం ఇలానే ఉందన్న కన్నా... ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లా వ్యవహరిస్తున్నాయన్నారు. ఎన్నికల్లో పాల్గొనకుండా తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
'ఎన్నికల్లో పాల్గొనకుండా టీఎంసీని నిషేధించాలి' - mamatha benargi
''హింసతోనే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అమిత్షా ర్యాలీలో హింస దృష్ట్యా తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేదం విధించాలని డిమాండ్ చేస్తున్నాం'': కన్నా లక్ష్మీ నారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
పశ్చిమ బంగాలో జరుగుతున్న హింసా వాదాన్ని చూస్తుంటే దేశంలో ప్రజా స్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బంగాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో జరిగిన దాడిని విజయవాడలో ఖండించారు. హింస ద్వారానే మమతా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రాంతీయ పార్టీల వైఖరి మొత్తం ఇలానే ఉందన్న కన్నా... ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లా వ్యవహరిస్తున్నాయన్నారు. ఎన్నికల్లో పాల్గొనకుండా తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
Body:మున్నేరు సిమెంట్ లైనింగ్ పనులు పరిశీలించిన జపాన్ బృందం
Conclusion:సెంటర్ జగ్గయ్యపేట లింగస్వామి. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి ప్రాజెక్టు ప్రధాన కాలువకు జరుగుతున్న సిమెంట్ లైనింగ్ పనులను జపాన్ బృందం పరిశీలన చేశారు కాలువకు లైనింగ్ పనుల కోసం జపాన్ ప్రభుత్వం రూ 62 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. పనులు గత రెండు నెలలుగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జపాన్ ప్రభుత్వం ప్రతినిధుల బృందం, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్ట్ కమిటీ ప్రతినిధులు కలిసి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్లలో పూర్తిచేసే లైనింగ్ పనులు వల్ల ప్రాజెక్టు చివరి భూములకు కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందన్నారు. దీని వల్ల పంటలు బాగా పండి రైతుల ఆర్ధిక స్థితి గతులు మెరుగుపడాలని కోరారు. పనులను నాణ్యతతో చేయాలని సూచించారు. రైతులతో సమావేశమైన జపాన్ ప్రతినిధులు కాలువకు ఇంకా ఏమైనా పనులు చేయాలా అని అడిగి తెలుసుకున్నారు . ప్రధాన కాలువ తో పాటు అనుబంధ కాలువలు కూడా లైనింగ్ పనులు చేపట్టాలని రైతులు కోరారు. జపాన్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల రైతులు ఆ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.