ETV Bharat / state

'అనుమతి తీసుకొని వెళ్లినా.. ఎలా కేసు పెడతారు?'

చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా తనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని తెదేపా నేత కళా వెంకట్రావు డిమాండ్​ చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై సెక్షన్​ 307 కింద పోలీసులు కేసు పెట్టడం ఏమిటని నిలదీశారు.

tdp leader kala venkat rao on ramatheertham incident
తెదేపా నేత కళా వెంకట్రావు
author img

By

Published : Jan 5, 2021, 3:35 PM IST

రామతీర్థానికి అనుమతి తీసుకొని వెళ్లినా ప్రతిపక్ష నేతపై పోలీసులు ఎలా కేసు పెడతారని కళా వెంకట్రావు అన్నారు. చంద్రబాబుపై 307 కింద హత్యా నేరం కేసు ఎలా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై సెక్షన్​ 307 కింద పోలీసులు కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా తనపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కళా వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలను కళా వెంకట్రావు మీడియాకు చూపించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆలయాలపై దాడులు.. మత మార్పిడులు అరికట్టాలి: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.