ఇదీ చదవండి
ప్రజలు తేదేపాకు అండగా ఉన్నారు : జూపూడి - jagan
తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ఎన్నికలకు వెళ్తున్నామని తెదేపా నేత జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు.
జూపూడి
తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ఎన్నికలకు వెళ్తున్నామని తెదేపా నేత జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ తెదేపా కార్యలయంలో జూపూడి మాట్లాడుతూ... సుమారు ముడేళ్లు అసెంబ్లీకి రాకుండా, ప్రజసమస్యలు పట్టించుకోని వైకాపా ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. వారికి ఓటుఅడిగే అర్హత లేదని వైకాపా పై విరుచుకుపడ్డారు. ప్రజలంతా తెదేపా కు అండగా ఉన్నరని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నందిగాం మండలం లోని నరేంద్ర పురం, వల్లభరాయపాడు, కణితూరు, పీవీ పురం, హరిదాసుపురం, ఆనందపురం, పెద్దబాణాపురం పంచాయతీల్లో గురువారం పర్యటించారు. అయిదేళ్ల లో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల స్థితిగతులు మార్చాయన్నారు.
Body:టెక్కలి
Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
Body:టెక్కలి
Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284