ETV Bharat / state

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన - dharna

జాతీయ మెడికల్ కమిషన్​కు వ్యతిరేకంగా జూడాలు ఆందోళన నిర్వహించారు. వీరి పోరాటానికి మెడికల్ ఆండ్ సేల్స్ రిప్రజెంటేటీవ్స్ మద్ధతు పలికారు.

జూనియర్ డాక్టర్ల ర్యాలీ
author img

By

Published : Aug 8, 2019, 9:46 PM IST

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు

ఎన్​ఎంసీ బిల్లును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. విజయవాడలో బీఆర్​టీఎస్ రోడ్డులో జూనియర్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. వీరికి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటీవ్స్ మద్దతు పలికారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో ధర్నా నిర్వహించారు. ఆస్పత్రిలో జూడాలు సేవలు నిలిపివేయగా.. సీనియర్లు సేవలు కొనసాగించారు. బిల్లుకు చట్టసవరణలు చేయాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం నుంచి 15 వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే... ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి.

విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం: మంత్రి సురేశ్

Intro:AP_RJY_87_08_Varalakshmi_Vratham_roadlu_kitakita_AV_AP10023

ETV Bharat:Satyanarayana(RJY CITY)
రాజమహేంద్రవరం.

( ) వరలక్ష్మి దేవి వ్రతం శుక్రవారం రావడంతో రాజమహేంద్రవరం రోడ్లు కిటకిట లాడుతున్నాయి. దేవి చౌక్ పుష్కర్ ఘాట్ మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాలు చిరు వ్యాపారుల తో రోడ్లన్ని ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. బంగారు షాపులు కళకళలాడుతున్నాయి. గోదావరి స్థానాలు చేసి వివిధ సామాగ్రి కొనడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా తరలివస్తారు. రాజమహేంద్రవరంలో ప్రధాన రోడ్లన్నీ వ్యాపారులతో కిటకిటలాడుతున్నాయి.

Body:AP_RJY_87_08_Varalakshmi_Vratham_roadlu_kitakita_AV_AP10023

Conclusion:AP_RJY_87_08_Varalakshmi_Vratham_roadlu_kitakita_AV_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.