కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరు పంచాయతీలో.. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు జరుగుతున్న తొమ్మిదో వార్డులో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం.... వివాదానికి దారితీసింది. నాయకులు పరస్పరం నెట్టుకున్నారు. పక్కనే ఉన్నావారు కల్పించుకుని ఇరుపక్షాలకు సర్దిజెప్పారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: అల్లూరు మండలంలో ఓటు వేయడానికి వెళ్లని శంభునిపాలెం గ్రామస్థులు