కృష్ణాజిల్లా కంకిపాడులో సాంఘిక సంక్షేమ వసతిగృహాలను సంయుక్త కలెక్టర్ మాధవీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థుల సంఖ్య, భవనాలు, వార్డెన్ పనితీరు తదితర అంశాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు భోజనం సరిగా అందడం లేదని తెలిసి వార్డెన్‌ను హెచ్చరించారు. వసతి గృహన్ని ఈడ్పుగల్లు ప్రభుత్వ కళాశాలకు తరలించేందుకు చర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి