కృష్ణాజిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్. జవహర్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన తనయుడు ఆశిష్ అమృతలాల్ తిరువూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పట్టణ పరిధిలోని 16, 18 వార్డుల్లో పర్యటించి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తన తండ్రికి ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ఇదీ చదవండి
జయదేవుడా..? గోపాలుడా..? శ్రీనివాసుడా..?