అసైన్డ్ భుూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. కోడూరు, నాగాయలంక మండలాల్లోని 13,500 ఎకరాలకు ఈ అవకాశమివ్వాలని అవనిగడ్డలో నిరసన చేపట్టారు. జనసేన నేత, న్యాయవాది రాయపూడి వేణుగోపాల రావుతో సహా ఆ పార్టీ కార్యకర్తలు.. ఒక్కరోజు శాంతియుత నిరాహార దీక్ష చేశారు. స్థానిక ప్రజలు వారికి మద్ధతుగా నిలిచారు.
ఇదీ చదవండి: ఏళ్లు గడుస్తున్నా పరిహారం చెల్లింపులో జాప్యం: రైతులు