ETV Bharat / state

తాడేపల్లి గోశాలను సందర్శించిన జనసేన నేతలు - tadepalli

తాడేపల్లిలోని గోసంరక్షణ కేంద్రాన్ని జనసేన నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మహేష్ బాబు సందర్శించారు.

జనసేన నేతలు
author img

By

Published : Aug 11, 2019, 6:42 PM IST

తాడేపల్లి గోశాలను సందర్శించిన జనసేన నేతలు

తాడేపల్లిలోని గోసంరక్షణ కేంద్రంలో గోవులు చనిపోవటం రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విషాధ ఘటన అని జనసేన నేత పోతిన మహేష్ బాబు అన్నారు. ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి గోసంరక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. గోవుల మృతి ఘటనపై సంబంధిత నివేదికను అధినేతకు అందజేసి.. తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు.

ఇదీ చదవండి.

భార్యను చంపి.. ఆపై ఆమె తలతో...

Gonda (UP), Aug 11 (ANI): A woman was tied to a tree in Uttar Pradesh's Gonda on August 11. She was allegedly thrashed on the suspicion of child-theft. The incident took place in Raheli village under Nawabganj Police Station. Police has registered case and 9 people have been arrested regarding this incident.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.