ETV Bharat / state

28న మచిలీపట్నానికి పవన్.. రైతుల పక్షాన కలెక్టర్​కు వినతి పత్రం

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని.. జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ఈ నెల 28న మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రైతుల పక్షాన కలక్టరేట్​ కు వెళ్లి.. కలెక్టర్ కు పవన్ వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు.

janasena leader nadendla manohar examines works of pawan tour in machipatnam
రైతల పక్షాన కలెక్టర్​కు వినతిపత్రం అందజేయనున్న జనసేనాని
author img

By

Published : Dec 26, 2020, 9:03 PM IST

నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని.. జనసేన పొలిటికల్ ఎఫర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 28న కృష్ణా జిల్లా మచిలీపట్నం రానుండటంతో.. అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.

రైతులకు తక్షణ సహాయంగా రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేసినా.. ప్రభుత్వంలో చలనం లేకపోవటం శోచనీయమన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. రైతుల పక్షాన కలక్టరేట్​లో పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందించనున్నట్లు నాదెండ్ల తెలిపారు.

ఇదీ చదవండి:

ఇళ్ల పట్టాలు ఇచ్చేది జగనన్న కాదు చంద్రన్న అట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.