ETV Bharat / state

16 మంది అభ్యర్థులతో జనసేన మరో జాబితా - jagan

జనసేన పార్టీ... మరో 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

జనసేన పార్టీ
author img

By

Published : Mar 22, 2019, 11:49 PM IST

janasena, twitter, candidate list
జనసేన విడుదల చేసిన జాబితా
శాసనసభ ఎన్నికలకు.. జనసేన మరో జాబితా విడుదల చేసింది. 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 5 స్థానాలకు.... అత్యల్పంగా కడప జిల్లాలో ఒక స్థానానికి అభ్యర్థులను వెల్లడించారు. హిందూపురంలో బాలకృష్ణకు పోటీగా ఆకుల రమేశ్​ను జనసేన బరిలోకి దింపింది. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్న రాప్తాడు నియోజకవర్గానికి సాకె పవన్ కుమార్​ను ప్రకటించింది. ప్రతిపక్ష నేత జగన్​కు పులివెందులలోప్రత్యర్థిగా తుపాకులచంద్రశేఖర్​ను బరిలోకి దింపింది.

New Delhi, Mar 22 (ANI): Expressed his views on upcoming Lok Sabha elections and Bhartiya Janata Party (BJP) election ticket distribution, Union Minister of Minority Affairs Mukhtar Abbas Naqvi said that Prime Minister Narendra Modi will win again. Naqvi said, "Prime Minister Narendra Modi fought from Kashi and not only for nation's development but he also worked for Kashi's development too. Even people of Kashi are happy that they chose a right candidate. And, I know PM Modi will again win." Speaking about giving BJP president Amit Shah's ticket from Gandhinagar, Naqvi said, "Congress has no problem with it, I guess. But I think there problem is that they poke their nose in somebody else's business."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.