ETV Bharat / state

వరుణదేవుడా... కరుణించవా!

వర్షాల కోసం రాష్ట్రంలో ఎక్కడిక్కడ పూజలు చేస్తున్నారు. జలాభిషేకాలు చేసి వరుణ దేవుడిని కరుణించమంటున్నారు.

జలాభిషేకం చేస్తున్న మహిళలు
author img

By

Published : Jul 14, 2019, 6:27 PM IST

జలాభిషేకం చేస్తున్న మహిళలు

కృష్ణా జిల్లా మైలవరంలోని నూజివీడు రోడ్డులో జలాభిషేకం నిర్వహించారు. వర్షాల కోసం చేసిన ఈ కార్యక్రమానికి.. పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమృద్ధిగా వర్షాలు కురవాలన్న ఆకాంక్షతోనే అభిషేకం చేసినట్టు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి కర్ణాటకీయం: కూటమికి ఝలక్- ముంబయికి నాగరాజు

Attari-Wagah Border, July 14 (ANI): Ahead of the second meeting to discuss the draft agreement for finalising the modalities of the Kartarpur Corridor, Spokesperson of Ministry of Foreign Affairs Pakistan said, "Pakistan is fully committed and cooperating to operationalise Kartarpur Corridor. More than 70% of Gurdwara's construction work is completed. We hope to have productive discussion today.""We are very hopeful and positive, let's see how things go" he further added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.