కలర్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులోని పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కలర్స్ సంస్థ భారీగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు పేర్కొని కలర్స్‌పై హైదరాబాద్ ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు.
![it attacks in colors for the reason of income tax avoidance latest news of kolours company](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4911098_632_4911098_1572443684813.png)
ఇదీ చూడండి: రైతులకు వైఎస్‌ఆర్ అగ్రీలాబ్‌లు.... ప్రజాసేవకులకు వైఎస్‌ఆర్ అవార్డులు...