ETV Bharat / state

'నర్సుల సేవలు వెలకట్టలేనివి' - విజయవాడలో నర్సులకు ఏపీ ఎన్జీఓ సత్కారం

ఆసుపత్రుల్లో రోగులకు నర్సులు చేసే సేవలు వెలకట్టలేనివని.. ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. విజయవాడలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న నర్సులను ఘనంగా సత్కరించారు.

international nurses day celebrate in vijayawada
విజయవాడలో నర్సులను సత్కరించి ఏపీ ఎన్జీఓ సంఘం
author img

By

Published : May 12, 2020, 7:57 PM IST

కరోనా వైరస్ నియంత్రణలో నర్సుల సేవలు ఎనలేనివని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో నర్సులను సన్మానించారు.

ఇటలీకి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ సైనికులకు చేసిన సేవలకు గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ఆమె జయంతిని నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ఇవీ చదవండి:

చెక్​పోస్టులను పరిశీలించిన కృష్ణా జిల్లా జిల్లా ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.