కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం రామకృష్ణాపురానికి చెందినఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది.ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంగూరి నళిని పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగిరాలేదు. రాత్రి వరకు చూసి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మందుల దుకాణంలో పనిచేస్తున్న వంశీ అనే యువకుడిపై అనుమానం ఉన్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం - ramakrishnapuram
పరీక్షకు వెళ్లొస్తానని వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఒక్కసారిగా ఇంట్లో కలకలం రేగింది. వెంటనే స్పందించిన తల్లిదండ్రులు ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. తమ అమ్మాయి అదృశ్యం వెనుక అతనే ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అదృశ్యం అయిన విద్యార్థిని
కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం రామకృష్ణాపురానికి చెందినఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది.ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంగూరి నళిని పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగిరాలేదు. రాత్రి వరకు చూసి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మందుల దుకాణంలో పనిచేస్తున్న వంశీ అనే యువకుడిపై అనుమానం ఉన్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
sample description
Last Updated : Mar 3, 2019, 10:24 AM IST