ETV Bharat / state

innovative protest: రహదారి నిర్మాణం కోసం వినూత్న నిరసన... జోలె పట్టుకొని భిక్షాటన - latest news in krishna district

innovative protest: రహదారి నిర్మాణం కోసం జోలె పట్టుకొని భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇది కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది.

innovative protest for road construction
రహదారి నిర్మాణం కోసం వినూత్న నిరసన
author img

By

Published : Mar 15, 2022, 4:11 PM IST

రహదారి నిర్మాణం కోసం వినూత్న నిరసన

innovative protest: రహదారుల దుస్థితిపై కృష్ణాజిల్లా గుడివాడలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో జోలె పట్టుకొని భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అధ్వానంగా ఉన్న రహదారుల నిర్మాణానికి సహకరించాలంటూ వ్యాపార దుకాణాల వద్ద తెలుగు మహిళలు భిక్షాటన చేశారు. వచ్చిన నగదుతో దెబ్బతిన్న విజయవాడ రహదారికి మరమ్మతులు చేపడతామని చెప్పారు. ప్రమాదభరితంగా ఉన్న రహదారుల కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: సారా మరణాలపై చర్చకు పట్టుబడితే సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటు: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.