ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత - విజయవాడ

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు ఇసుక అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. మున్నేరు వద్ద మూడు ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు.

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత
author img

By

Published : Oct 8, 2019, 12:56 PM IST

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సమీపంలో మున్నేరు నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్​లను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:ఇసుక సమస్యను నిరసిస్తూ..తాడేపల్లిగూడెంలో భాజపా భిక్షాటన

Intro:vja_12_10_esuka_tractors_pattivetha_ap10047

Body:ఇసుక ట్రాక్టర్ పట్టివేత

Conclusion:కృష్ణ: జగ్గయ్యపేట, లింగస్వామి. ఇసుక ట్రాక్టర్లు పట్టివేత. పెనుగంచిప్రోలు సమీపంలోని మున్నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను మంగళవారం తెల్లవారుజామున పెనుగంచిపోలు పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.