ETV Bharat / state

తెలంగాణ మద్యం పట్టివేత.. ఐదుగురు అరెస్ట్ - మైలవరంలో తెలంగాణ మద్యం పట్టివేత

తెలంగాణ నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న 612 మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా మైలవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.

illegal liquor seized at Mylavaram in Krishna district
భారీగా తెలంగాణ మద్యం పట్టివేత
author img

By

Published : Oct 11, 2020, 9:15 PM IST

అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైలవరం సీఐ శ్రీను హెచ్చరించారు. కృష్ణా జిల్లా మైలవరంలో అక్రమంగా తెలంగాణ నుంచి తరలిస్తున్న 612 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... 3 స్కూటీలను సీజ్​ చేసినట్లు ఆయన వివరించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి పోలీస్​ సిబ్బందికి రివార్డులు అందజేశారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 5,210 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.