కృష్ణా జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు నందిగామ మండలంలో ఇన్స్పెక్టర్ పి.కనకారావు ఆధ్వరంలో దాడులు నిర్వహించారు. జొన్నలగడ్డ గ్రామ శివారు వద్ద అక్రమంగా తరలిస్తున్న 370 మద్యం బాటిళ్లను నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నాలుగు మోటార్ సైకిళ్లను సీజ్ చేశామని వెల్లడించారు.
ఇదీ చదవండి కరోనా ఫలితాల కోసం వెయిట్ చేయలేకపోతున్నారా..అయితే ఇలా చేయండి