ETV Bharat / state

'అర్హుల పింఛన్లు తొలగించినట్లయితే వాటిని పునరుద్ధరిస్తాం' - తానేటి వనిత తాజా వార్తలు

అర్హుల పింఛన్లు తొలగించినట్లయితే వాటిని పునరుద్ధరిస్తామని మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. మహిళలు ఆపత్కాలంలో దిశ యాప్​ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

మంత్రి తానేటి వనిత
మంత్రి తానేటి వనిత
author img

By

Published : Feb 17, 2020, 4:00 AM IST

పింఛన్ల రద్దుపై మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు

రాష్ట్రంలో అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగించామని... ఆ జాబితాలో ఎవరైనా నిజమైన అర్హులు ఉన్నట్లయితే వారి పింఛన్లు పునరుద్ధరిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కోరుకొల్లులో ఓ వివాహ వేడుకకు హాజరైన మంత్రి... దిశ యాప్​ను అత్యవసర సమయాల్లో మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

'జగన్ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో వెళ్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.