ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా కృష్ణాజిల్లా సున్నంపాడు, మునగపాడు గ్రామాల్లో నిర్వాసితులకు పంపిణీ చేసేందుకు కేటాయించిన ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సొంత ఇల్లు దక్కుతుందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.
ఇదీ చూడండి