కృష్ణా జిల్లా గుడివాడ హోమియోపతి కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ నెల 13న జరిగిన ఫిజియాలజీ మొదటి సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష గురించి సమాచారం లేకపోవటంతో పలువురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. పరీక్ష రాయలేని వారికి ఈ నెల 25, 26 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అంగీకరించింది. అయితే.. ఆలస్యంగా పరీక్షా కేంద్రాకి చేరుకున్న.. అసంపూర్ణంగా పరీక్ష రాసినవారికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. నిబంధనల ప్రకారం ఒకసారి పరీక్షరాసిన వారిని మళ్లీ అనుమతించబోమని ప్రిన్సిపల్ తిప్పేస్వామి తెలిపారు.
మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థుల ధర్నా
కృష్ణా జిల్లా గుడివాడ హోమియోపతి కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పరీక్ష తేదీలపై సమాచారం లేక పరీక్ష రాయలేక పోయామంటూ కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.
కృష్ణా జిల్లా గుడివాడ హోమియోపతి కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ నెల 13న జరిగిన ఫిజియాలజీ మొదటి సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష గురించి సమాచారం లేకపోవటంతో పలువురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. పరీక్ష రాయలేని వారికి ఈ నెల 25, 26 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అంగీకరించింది. అయితే.. ఆలస్యంగా పరీక్షా కేంద్రాకి చేరుకున్న.. అసంపూర్ణంగా పరీక్ష రాసినవారికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. నిబంధనల ప్రకారం ఒకసారి పరీక్షరాసిన వారిని మళ్లీ అనుమతించబోమని ప్రిన్సిపల్ తిప్పేస్వామి తెలిపారు.
ap_cdp_43_22_yuvakudi_hathya_av_g3
reporter: madhusudhan
కడప జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో దారుణ హత్య జరిగింది. ఎర్రగుంట్ల లోని రాణి వనం కు చెందిన రాజశేఖర్(19) అనే యువకుని గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజశేఖర్ ర్ ఎర్రగుంట్ల లోని నాపరాయి పరిశ్రమలో పని చేసేవాడు. ఇవాళ మృతుడు హత్యకు గురైన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాజశేఖర్ కంటి వద్ద బలమైన గాయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య ఎలా జరిగింది ఇది ఎవరు చేసి ఉంటారు అనే విషయాలపై ఎర్రగుంట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్రగుంట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రు చేస్తున్నారు.
Body:a
Conclusion:a
TAGGED:
STUDENTS DHARNA