ETV Bharat / state

"ఉన్న విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తాం: ఉన్నత విద్యా మండలి ఛైర్మన్" - కె.హేమచంద్రారెడ్డి

విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేసి విశ్వవిద్యాలయాల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచే విధంగా ప్రభుత్వానికి, ఉన్నత విద్యా సంస్థలకు మెరుగైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ఉన్నత విద్యామండలి ఎప్పుడూ ముందుంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి... విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తామంటున్న ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి...

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​తో ముఖాముఖి
author img

By

Published : Aug 30, 2019, 3:41 PM IST

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​తో ముఖాముఖి

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​తో ముఖాముఖి

ఇదీ చదవండి : ఆర్టీసీ ఒప్పంద కార్మికులకు శుభవార్త...క్రమబద్ధీకరణకు ఆదేశాలు

Intro:గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ నాలుగు ఈవీఎంలు మొరాయించడంతో మండిపడుతున్న ఓటర్స్


Body:ఉదయం ఆరుగంటలకి కిలోలు ఉన్నామని ఈవినింగ్ పనిచేయకపోతే పట్టించుకోని అధికార ఇక్కడ ఎవరూ లేరని చిన్న పిల్లల పై వచ్చి ఇక్కడ ఉన్నామని స్థానికులు తెలియజేస్తున్నారు


Conclusion:ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో గురజాల నియోజక వర్గంలో పిడుగురాళ్ల మోర్జంపాడు మాచవరంలో మొరాయించిన ఈవీఎంలు. ఇబ్బంది పడుతున్న స్థానిక వాటర్స్ గుంటూరు జిల్లా నుండి వి సైదాచారి ఈ టీవీ భారత్ పిడుగురాళ్ల9949449423.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.