హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండెపోటుతో మృతిచెందారు. హైకోర్టులో విధులు నిర్వహిస్తుండగా ఛాతిలో నొప్పి రావటంతో వెంటనే విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విషయం తెలియగానే.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ జేకే మహేశ్వరితో పాటు పలువురు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది రమేష్ ఆసుపత్రికి వెళ్లారు.
ఇదీ చదవండి: