కృష్ణా జిల్లా కంచికచర్లలో మద్యం దుకాణాల ముందు జనం బారులు తీరారు. ప్రభుత్వం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన కారణంగా... ఉదయం నుంచే మద్యం ప్రియులు దుకాణాలు వద్దకు చేరుకున్నారు. అయితే ధరలు ఖరారు కాక షాపులు తెరవలేదు. అయినా ఎండను సైతం లెక్కచేయకుండా దుకాణాల ముందు నిరీక్షిస్తున్నారు మందుబాబులు.
ఇవీ చదవండి: