ETV Bharat / state

Head Constable Suspicious Death: అనుమానాస్పదస్థితిలో హెడ్ కానిస్టేబుల్ మృతి - హెడ్ కానిస్టేబుల్ అనుమానస్పద మృతి వార్తలు

Head Constable Suspicious Death In Krishna: అనుమానాస్పదస్థితిలో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రులో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అనుమానస్పదస్థితిలో హెడ్ కానిస్టేబుల్ మృతి

author img

By

Published : Dec 5, 2021, 6:23 PM IST

Head Constable Suspicious Death: కృష్ణా జిల్లా చందర్లపాడులో హెడ్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న నడకుదిటి శివనాగేశ్వర్​రావు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పామర్రులోని అద్దె ఇంట్లో ఆయన ఉరేసుకున్న స్థితిలో చనిపోయి కనిపించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివనాగేశ్వర్​రావు మరణంతో.. స్వగ్రామం దేవరపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి

Gun miss fire: తుపాకీ శుభ్రం చేస్తుండగా చేతిలోనే పేలి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.