ETV Bharat / state

సాహో సినిమా టికెట్టు ధరల పెంపు వ్యాజ్యంపై విచారణ వాయిదా

సాహో సినిమా టికెట్టు ధరలను పెంచకుండా థియేటర్ యాజనాన్యాలను నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

author img

By

Published : Aug 28, 2019, 6:39 AM IST

సాహో టికెట్స్
సాహో సినిమా టికెట్టు ధరలను పెంచకుండా చూడండి

సాహో సినిమా టికెట్టు ధరల పెంపుపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ధరలను పెంచకుండా నిలువరించాలని నిర్మాత నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిగింది. ప్రతివాదులుగా సాహో చిత్ర పంపిణీదారు శ్రీవెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత దిల్​రాజుతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి.

వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: తెదేపా

Intro:ఓటు హక్కు లేదు

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పలు ఓటర్లకు నిరాశ కలిగింది.మండలం లోని పవన్ కుమార్,s/oశ్రీనివాసరావు, మోనంగి నగేష్ s/o కృష్ణ మూర్తి అనే వ్యక్తుల ఓట్లు గల్లంతు, 2014 లో జరిగిన ఓటును వేశమున్నీ తెలిపారు

Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.