కృష్ణా జిల్లా వెలగలేరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో 5వ బాలికల అంతర్ రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ పోటీల్లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి క్రీడల్లో రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: