ETV Bharat / state

రూ.25 వేలు విలువచేసే గుట్కాల స్వాధీనం - Police raids Gutka bases in Gannavaram

గన్నవరంలో రూ.25 వేలు విలువచేసే గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు.

gudka seized
గుట్కా స్వాధీనం
author img

By

Published : Nov 29, 2020, 6:16 PM IST

కృష్ణాజిల్లా గన్నవరంలో గుట్కా స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. పెద్ద అవుటపల్లి, లుర్దు నగర్​కు చెందిన వ్యక్తి ఇంట్లో రూ.25వేలు విలువ చేసే గుట్కా, కైని ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కోటి దాటిన కరోనా పరీక్షలు....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.