ETV Bharat / state

వరుసచోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

కృష్ణా జిల్లా గుడివాడ పరిసర ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి స్మార్ట్​ఫోన్లు, బైక్​ను, నగదును, వెండి ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వరుస చోరీల పాల్పడిన నిందితుడు అరెస్టు
author img

By

Published : Aug 15, 2019, 7:43 AM IST

వరుస చోరీల పాల్పడిన నిందితుడు అరెస్టు

కృష్ణా జిల్లా గుడివాడ పరిసర ప్రాంతాల్లో వరుసచోరీలకు పాల్పడుతున్న దొంగను గుడివాడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 26 స్మార్ట్ ఫోన్లతోపాటు బైక్, 20వేల నగదు, వెండి ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుడివాడ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే... కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సత్యానందం హెచ్చరించారు.

వరుస చోరీల పాల్పడిన నిందితుడు అరెస్టు

కృష్ణా జిల్లా గుడివాడ పరిసర ప్రాంతాల్లో వరుసచోరీలకు పాల్పడుతున్న దొంగను గుడివాడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 26 స్మార్ట్ ఫోన్లతోపాటు బైక్, 20వేల నగదు, వెండి ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుడివాడ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే... కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సత్యానందం హెచ్చరించారు.

Intro:గోకులం... కష్టాల సంగమం
షెడ్లు నిర్మించుకొని ఆరు నెలలు గడిచినా అందని బిల్లులు
ఆందోళనలో పాడి రైతులు


రైతుకు వ్యవసాయం తర్వాత అండగా నిలుస్తూ ఆదాయాన్ని సమకూర్చేది పాడి పశువుల పోషణ. పాడి రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి వీటిలో గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన మినీ గోకులం పథకం గందరగోళంగా తయారైంది. 10 శాతం రైతుల వాట, 90 శాతం ప్రభుత్వ వాటాగా ఈ పథకాన్ని ప్రారంభించారు. హడావిడిగా ప్రారంభించిన గోకులం పథకం అనేక కారణాలతో నీరుగారిపోయింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సంబంధిత శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గోకులం పథకం గడిచిన ఎన్నికలకు ముందు అమలులోకి వచ్చింది రైతు గోకులం షెడ్లు నిర్మిస్తే అందుకయ్యే ఖర్చును బిల్లుల రూపంలో శాఖ అధికారులు చెల్లిస్తున్నారు. అయితే ఈ పథకం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. రైతులకు మంజూరు చేసిన గోవులను నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. మంజూరైన గోపురాలను అధికారుల పర్యవేక్షణ లోపంతో నిర్మాణం చేపట్టకపోవడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఇటువంటి వాటిని 25% కంటే తక్కువ నిర్మాణాలు జరిగిన వాటిని రద్దు చేశారు నిర్మాణాలు పూర్తి అయిన కులాలకు ఆరు నెలలు గడిచినా బిల్లులు చెల్లించలేదు.
జిల్లాలో 2,812 మినీ గోకులాలు మంజూరయ్యాయి. అసలు నిర్మాణ పనులు మొదలు కానీ 1,238 గోవులను అధికారులు రద్దు చేశారు. 1,574 గూగుల్ అను రైతులు నిర్మాణాలు చేపట్టారు. జిల్లాలో పెంటపాడు, నిడదవోలు, ఏలూరు, భీమవరం డివిజన్లు ఉన్నాయి. వీటిలో పెంటపాడు భీమవరం డివిజన్ లో గోకులాల నిర్మాణానికి రైతులు అధికంగా ఆసక్తి చూపారు. ఒక్క పెంటపాడు డివిజన్లోనే 7 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా అయితే ఈ సంఖ్య రూ.20 కోట్ల పైగా ఉంది.
ఈ గోకులాలు మూడు రకాలుగా విభజించారు.
1) రెండు పశువులకు అర సెంటు స్థలం కేటాయిస్తే లక్ష రూపాయలతో షెడ్ల నిర్మాణం.
2) నాలుగు పశువులకు సెంటు స్థలం కేటాయిస్తే లక్షా యాభైవేలతో షెడ్ల నిర్మాణం.
3) ఆరు పశువులకు సెంటు స్థలం కేటాయిస్తే లక్షా ఎనభై వేల తో షెడ్డు నిర్మాణం.
ఆరు నెలలుగా ఎదురుచూపులు
జిల్లాలో మినీ గోకులం పథకానికి స్పందన బాగానే ఉన్నా బిల్లులు మాత్రం అందడం లేదు నిర్మాణాలు చేసి నెలలు గడుస్తున్నా రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు పాడి అభివృద్ధి చేసుకుందామని రైతులు నిర్మించుకున్నారు అప్పులు చేసి మరీ ఈ నిర్మాణాలు పూర్తి చేశారు లేబర్ కాంపౌండ్ చార్జీలు రూ. 10 వేలు మాత్రమే రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ప్రభుత్వ 90% కింద సగటున లక్షన్నర రూపాయలు ప్రభుత్వం నుంచి అందాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి చి బిల్లుల చెల్లింపులో జాతీయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.


Body:ఉంగుటూరు


Conclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.