ETV Bharat / state

గుడివాడలో దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం

కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి  దేవినేని అవినాష్.. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.

author img

By

Published : Mar 19, 2019, 10:18 PM IST

గుడివాడలో అసెంబ్లీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
గుడివాడలో అసెంబ్లీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్.. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పట్టణములోని పలు వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు.వైకాపా అభ్యర్థి వైఫల్యాలను ఎండగడుతూఅవినాష్ ప్రచారం సాగిస్తున్నారు.

Panaji (Goa), Mar 19 (ANI): while addressing the media, newly appointed Chief Minister of Goa Pramod Sawant said that his priority will be to complete the projects of Manohar Parrikar. He added, "We are going for the floor test tomorrow. The first priority of mine will be to take control over the administration. Next priority would be to complete the running projects of ex-Goa CM Manohar Parrikar. There will 2 deputy CMs in this government- Vijay Sardesai and Sudin Dhavalikar."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.