ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన గ్రేస్ కేన్సర్ రన్-2020 నిర్వహించనున్నారు. 93కు పైగా దేశాల్లో ఒకేసారి వేల మందితో కొవిడ్ నిబంధనలకు లోబడి ఈ పరుగు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వైద్యులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు... క్యాన్సర్ రన్ నిర్వాహకులు మాట్లాడారు. విజయవాడలోనూ ఈ పరుగు నిర్వహించబోతున్నట్టు చెప్పారు. ప్రజల్లో కేన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించడమే ఈ రన్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
ఇవీ చదవండి: