ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 30 గోవులు పట్టివేత - govula_akrama_ravana

కృష్ణా జిల్లా నందిగామలో 30 గోవులను తరలిస్తున్న లారీని ఆర్​ఎస్ఎస్ సభ్యులు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

govu
author img

By

Published : May 21, 2019, 9:47 AM IST

Updated : May 21, 2019, 10:30 AM IST

అక్రమంగా తరలిస్తున్న 30 గోవులు పట్టివేత

కృష్ణా జిల్లా నందిగామలో గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏపూరు నుంచి తరలిస్తున్న 30 గోవుల లారీని... నందిగామ బైపాస్ రోడ్డులో ఆర్​ఎస్ఎస్ బృందం పట్టుకుంది. హైదరాబాద్‌ కబేళాకు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. నందిగామ పోలీసులు లారీని స్వాధీనం చేసుకొని పోలీస్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా తరలిస్తున్న 30 గోవులు పట్టివేత

కృష్ణా జిల్లా నందిగామలో గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏపూరు నుంచి తరలిస్తున్న 30 గోవుల లారీని... నందిగామ బైపాస్ రోడ్డులో ఆర్​ఎస్ఎస్ బృందం పట్టుకుంది. హైదరాబాద్‌ కబేళాకు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. నందిగామ పోలీసులు లారీని స్వాధీనం చేసుకొని పోలీస్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Intro:AP_ONG_91_20_SRIVARI_KALYANAM_AV_C10

SANTANUTALAPADU
A.SUNIL
7093981622

* కన్నుల పండుగగా శ్రీ వారి కళ్యాణ మహోత్సవం

చిన్న మల్లవరం గిరి పై వెలుగొందుతున్న కలియుగ దైవం కోనేటి రాయలవారు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం మధ్యాహ్నం కనుల పండుగగా జరిగింది ప్రసన్న వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు గుండ్లకమ్మ జలాశయం ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం ఎంత కొండపై వెలసిన శ్రీనివాసుని కల్యాణం వైభవోపేతంగా జరిగింది స్వర్ణ అలంకరణ భూషితుడైన ఉభయ దేవతలతో కొలువుతీరిన స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు జనం పోటెత్తారు వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ అయ్యవారిని అమ్మవారిని కళ్యాణ మూర్తులు గా అలంకరించి మండపంలో కొలువుదీర్చి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు యజ్ఞం హోమాలు దీవి వెంకట శేషాచార్యులు సమక్షంలో శాస్త్రోక్తంగా వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు దీనిని తిలకించేందుకు భక్తులు ఆనందం తన్మయంతో మునిగితేలారు కళ్యాణాన్ని దేవాలయం పండితులు నారాయణ వెంకటాచార్యులు నారాయణం రాజశేఖర్ ఆచార్యులు ఈవో లీలా కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వామివారి కల్యాణాన్ని తిలకించి ఆ సమయంలో bhawan నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి స్వామి వారి తలంబ్రాలు ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భానుని వేడిని సైతం లెక్కచేయకుండా ఆధ్యాత్మిక హలో ఆనందంలో లో ఓలలాడారు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కళ్యాణ ఘట్టం మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది మండుటెండలో భక్తుల రద్దీ ఎక్కడా తగ్గలేదు ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 23 వరకు సాగుతాయి సాయంత్రం స్వామివారి తెప్పోత్సవం రథోత్సవం వన్ కార్యక్రమాల ఈవో లీలా కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించార

* భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఉత్సవానికి తరలివచ్చిన భక్తులకు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎండ తీవ్రతను తగలకుండా గుడారాలు శీతల పానీయాలు పండ్ల రసాలు చలివేంద్రాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలక్కుండా దేవాలయ కమిటీ సభ్యుడు నాగిశెట్టి వరహాల చౌదరి ఇ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ దుర్గాప్రసాద్ 10 స్టేషన్ కు చెందిన పోలీసులు వందకు పైగా కానిస్టేబుల్ ప్రహరీ ఏర్పాటు చేశారు రు



Body:.


Conclusion:.
Last Updated : May 21, 2019, 10:30 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.