ఇదీ చదవండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
స్వాతంత్య్ర వేడుకలకు మచిలీపట్నం ముస్తాబు - undefined
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యాయి.
స్వాతంత్య్ర వేడుకలకు మచిలీపట్నం ముస్తాబు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వాతంత్య్ర వేడుకులకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పట్నంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ వెలుగులతో ముస్తాబు చేశారు అధికారులు. మువ్వెన్నెల జెండా రంగుల విద్యుత్ దీపాల అలంకరణతో కలెక్టరేట్ భవనం, ఇతర ప్రభుత్వ భవనాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
Intro:చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కనవనంబేడు భారతీయ స్టేట్ బ్యాంక్ సిబ్బంది పనితీరు విమర్శల పాలవుతోంది.
Body:బుచ్చినాయుడు కండ్రిగ మండల పరిధిలో లో భారతీయ స్టేట్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు మినహా మరే ఇతర బ్యాంక్ సౌకర్యాలు లేవు. ఇలాంటి క్రమంలో లో సప్తగిరి గ్రామీణ బ్యాంకు లో మహిళా సంఘాల సభ్యులు లావాదేవీలు జరుపుతుండగా కొందరు రైతులు, సమీపంలోని గ్రామాల వారు భారతీయ స్టేట్ బ్యాంకులో బంగారంపై రుణాలు, పంట రుణాలు పొదుపు ఖాతాల లావాదేవీలు జరుపుతున్నారు. అయితే నిత్యం బ్యాంకు వచ్చే నిరక్షరాస్యుల పరిస్థితి మాత్రం అవమానవియ్యంగా మారుతుంది. అక్షరం ముక్క రాని గిరిజనులు, నడవలేక నడిచి వచ్చే వృద్ధులు ఏటీఎం కార్డు ఉంటే తప్ప నగదు ఇవ్వమంటూ బ్యాంకు సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఖాతాలో నగదు జమ చేసుకోవాలన్న గ్రీన్ కార్డు ఉండాల్సిందేనని సరైన సమాధానం చెప్పకుండానే వారిని తిప్పి పంపిస్తున్నారు. రెండు మూడు రోజులు బ్యాంకు చుట్టూ తిరిగిన తమ పనులు పూర్తి కావడం లేదని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. చదువు సంధ్యలుండి అనేక మోసాలకు గురవుతున్నటువంటి పరిస్థితులు అనేకం. అక్షరం ముక్క రాని వారికి ఏటీఎం కార్డులు ఇవ్వకూడదని రిజెర్వ్ బ్యాంక్ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. ఏటీఎం కార్డు ఉంటే తప్ప నగదు తీసుకోలేని పరిస్థితి. అలాంటి వాటికి ప్రాధాన్యత ఉండటం పట్ల సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది . కాగిత రహిత పాలన పేరుతో బ్యాంకులు ఖాతాదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఖాతాదారులు కొందరు అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకు ఖాతా తెరవాలి అన్న మీసేవ లేదా దా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇలాంటి వాటితో విసిగి వేసారి పోతున్న సామాన్యులు బ్యాంకు కు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. అయితే బ్యాంక్ వద్ద ఖాతాదారులు పడుతున్న ఇబ్బందును తెలుసుకుని వార్త సేకరణకు వెళ్లిన న్యూస్ టుడే విలేకరిపై అక్కడి సిబ్బంది సైతం విరుచుకుపడడం గమనార్హం. బ్యాంక్ మేనేజర్ సురేష్ని వివరణ కోరగా ఉన్నతాధికారుల అదేశాలతోనే విధులు నిర్వహిస్తున్నామని ఖాతాదారులు తప్పనిసరిగా గ్రీన్ కార్డులు, ఏటీఎం కార్డుల తోనే లావాదేవీలు జరపాలని తెలిపారు.
విజువల్స్ వాట్స్ అప్ ద్వారా పంపుతున్నాను.
Conclusion:ఈటీవీ భారత్ స్ట్రింగర ముని ప్రతాప్.గెడి 9494831093