ETV Bharat / state

విజయవాడ చేరుకున్న గవర్నర్ నరసింహన్ - meeting

గవర్నర్ నర్సింహన్ విజయవాడ చేసుకున్నారు. ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్లు గవర్నర్‌కు స్వాగతం పలికారు. బడ్జెట్‌ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ ను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

governor-reached-airport
author img

By

Published : Jul 9, 2019, 9:47 AM IST

Updated : Jul 9, 2019, 11:52 AM IST

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విజయవాడకు చేరుకున్నారు... బడ్జెట్ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్‌కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోడియా స్వాగతం పలికారు. నరసింహన్‌ విజయవాడ గేట్‌వే అతిథి గృహంలో బస చేశారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై గవర్నర్​తో జగన్‌ చర్చిస్తున్నట్టు సమాచారం.

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విజయవాడకు చేరుకున్నారు... బడ్జెట్ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్‌కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోడియా స్వాగతం పలికారు. నరసింహన్‌ విజయవాడ గేట్‌వే అతిథి గృహంలో బస చేశారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై గవర్నర్​తో జగన్‌ చర్చిస్తున్నట్టు సమాచారం.

Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం లో రైతుల దినోత్సవం సందర్భంగా రైతు బాంధవుడు జయంతి అక్టోబర్ 15 నుంచి ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు అందించే రైతు భరోసా నెలరోజుల్లోపే రైతును నిలబెట్టే అనేక నిర్ణయాలు
అదే కాకుండా నవరత్నాల కార్యక్రమం లో రెండు ప్రజలకు అందించే కార్యక్రమాలు ప్రవేశపెట్టారు
1 రైతు భరోసా
2 పెన్షన్లు పెంపు
ఈరోజు డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి గారి జయంతి కొనక రైతు కష్టాన్ని రైతు ఆవేదన అర్థం చేసుకొని మంచి మనసుతో స్పందించి మహానేత పుట్టినరోజులు రైతు దినోత్సవంగా జరపాలని నా పాదయాత్ర సందర్భంగా రైతులు కోరారు వారి అభిప్రాయం మేరకు జూలై 8 నుంచి ఏటా రైతు దినోత్సవం జరపాలని మన ప్రభుత్వం నిర్ణయించింది
ఉచిత విద్యుత్తు విత్తనాలు సబ్సిడీ కరెంటు బకాయిల రద్దు పావలా వడ్డీ లు ప్రాజెక్టు నిర్మాణం ఇన్పుట్ సబ్సిడీ మద్దతు ధరల పెంపు వంటి అనేక అంశాలను గుర్తు చేసుకున్నప్పుడు డాక్టర్ వైఎస్సార్ గారి గుర్తుకు వస్తారు రైతుల కోసం సాయం చేసిన పాటను మరింత మెరుగుపరిచేందుకు నవరత్నాలతో ముందుకు వచ్చింది అధికారంలోకి వచ్చి నెల రోజుల్లోనే రైతులకు ఇచ్చినమాట నిలబెట్టుకునేందుకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు
నా 36 48 కిలోమీటర్ల పాదయాత్ర లో రాష్ట్రంలోని 13 జిల్లాలు రైతు కష్టాలు చూశాను వారి ఆవేదనను నేనున్నానని భరోసా ఇస్తూ ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి ప్రతి రైతు కుటుంబానికి 12500 రైతు అందించబోతున్నాను
ఈ డబ్బును బ్యాంకులో ఇంతకుముందు ఉన్న మీ అప్పులు కోసం జమ చేసుకోలేని విధంగా మీ చేతికి అందించబోతున్నాము మేనిఫెస్టోలో మేము ఇచ్చిన 2020 మాసంలో రైతు అందిస్తామని అయితే కష్టాలు కడగండ్ల లో గత అయిదేళ్లలో సర్వం నష్టపోయిన రైతులకు సహాయం అందించే విషయంలో ప్రభుత్వం నేను పడుతున్న కష్టాలను లెక్క చేయకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని అక్టోబర్ నుంచి గడువు కంటే ముందే రైతు భరోసా అందించబోతున్నాము
ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లు పగటిపూట 9 గంటల కరెంటు సరఫరా చేస్తున్నాము వచ్చే ఏడాది జూన్ నాటికి మిగిలిన వారిలో కూడా పగటిపూట కరెంటు ఇచ్చే సామర్ధ్యాన్ని తీసుకువచ్చేందుకు అక్షరాల 1500 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేస్తున్నాము రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా మెట్ట ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వం గా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం గా 200 రంగులతో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయించుకో పోతున్నాము
కల్తీ విత్తనాలు ఎరువులు పురుగు మందుల తో సతమతమౌతున్న రైతులకు తోడుగా ఉండేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ నాణ్యత పరీక్ష చేయడానికి ప్రయోగశాలలో ప్రతి గ్రామంలో విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఏర్పాటు చేయబోతున్నాం
ఈ రాష్ట్రంలోని ప్రతి రైతన్నకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు రైతు సంక్షేమం ప్రభుత్వం గా తీర్చిదిద్దడానికి అహర్నిశలూ కృషి చేస్తాము రైతుకు ఎంత సాయం చేసిన తక్కువే అన్నదే నా ఆలోచన అందుకు నిరంతరం రైతు కుటుంబంలో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తాను
ఈరోజు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర చేతులమీదుగా ఉత్తమ రైతులుగా అవార్డులు ప్రకటించారు
సాలూరు నియోజకవర్గంలో పాచిపెంట మండలానికి నాలుగు తరగతులుగా
మక్కువ మండలానికి ఇద్దరు మొత్తం రైతులు
సాలూరు మండలం ముగ్గురు ఉత్తమ రైతులుగా
ప్రకటించారు అదేవిధంగా పెన్షన్లు కూడా 2000 పెన్షన్ 2250 రూపాయలు ఈరోజు అర్హులైన వారికి ఇచ్చారు
డయాలసిస్ పేషంట్ లు కూడా పదివేల రూపాయలు నగదు ఇచ్చారు
మరిన్ని కార్యక్రమాలు ప్రవేశపెడతారని మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని ఎమ్మెల్యే రాజన్న దొర చెప్పారు


Body:ఫ


Conclusion:ష
Last Updated : Jul 9, 2019, 11:52 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.